రాష్ట్రంలోని న్యాయవిద్య కళాశాలల్లో LLB ,LLM కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.ఈ నెల 25 న ధ్రువపత్రాల పరిశీలన,23 నుంచి 27 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.కాగా మే 25 న లాసెట్ పరీక్షా నిర్వహించి,జూన్ 14 న ఫలితాలు వెల్లడించారు.మొత్తమ్ 15,793 మంది ఉత్తీర్ణులయ్యారు.