ఎన్నికల్లో విజన్ 60 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం-లక్ష్మణ్

తెరాస తెలంగాణ రజాకార్ల పార్టీగా మారిందని,ఎన్నికల్లో విజన్ 60 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని,గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతామని టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.మహబూబాబాద్ కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరిన సందర్బంగా మాట్లాడిన ఆయన,అన్ని పార్టీల నేతలు ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు.తెలంగాణ రజాకార్ల పార్టీ గ తెరాస మారిందని వ్యాఖ్యానించారు.తెరాస పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు.

error: