తెలంగాణాలో ఓటర్ల జాబితాలో అవకవతవకలు ఉండటాన్ని వ్యతిరేకిస్తే దాఖలైన పిటిషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ నెల 8 న ఓటర్ల తుది జాభితా విడుదలవుతుందని,ఆలోగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్ట్ కు తెలిపాడు.ఈ సాయంత్రం 4 గంటల లోపు విచారణ జరపాలని కోర్ట్ ను కోరాడు.కాగా ఈ ఆంశంపై సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ తో మధ్యాహ్నం 12 గంటల లోపు రావాలని న్యాయవాదికి హైకోర్టు సీజే సూచించారు.
