కళాకారులపై వేటు

గత నెల 30 న కరీంనగర్ లోని భరత్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాంసృతిక సారథిలుగా విధులు నిర్వహిస్తున్నవారు పాల్గొన్నారనే విషయం తెలుసుకుని వారి ఫై వేటు వేశారు.వారిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి,కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిపై త్వరలోనే ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నారు.

error: