కేటీఆర్ తో కలిసి పనిచేస్తా-హరీష్ రావు

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు తెలిపారు.భవిష్యత్తులో కేటీఆర్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటానన్న ఆయన కేసీఆర్ కు అన్ని రకాలుగా ఉపయోగపడతారని ఆశిస్తున్నానన్నారు.అటు అసెంబ్లీ ఎన్నికల్లో తామిద్దరం కలిసి పనిచేశామని,రేపు రాష్టాన్ని ముందుకు తీసుకుపోవడంలోనూ కలిసి పనిచేయనున్నామని హరీష్ వెల్లడించారు.

error: