కోహ్లీ ఖాతాలో మరో శతకం

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగాడు.౧౮౪ బంతుల్లో సెంచరీ చేసిన అతడు,టెస్ట్ కెరీర్ లో 24 వ శతకాన్ని పూర్తి చేసాడు.దీంతో అంతర్జాతీయ కెరీర్లో కోహ్లీ సెంచరీ ల సంఖ్య 59 కి చేరింది.

error: