రాఫెల్ స్కాం నుంచి తప్పించుకోవడానికి మోదీ నానాతిప్పలు పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.ఈ కుంభకోణంతో రూ.30 వేల కోట్ల జనం సొమ్మును అనిల్ అంబానీకి ధారపోశారని ఆరోపించారు.రాజస్థాన్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్,ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు మాత్రం తగ్గలేదని,మోదీ పాలనలో ప్రజల కంటే పారిశ్రామిక వేత్తలే ఎక్కువ బాగుపడ్డారని విమర్శించారు.