డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.90

అంతర్జాతీయ పరిణామాలతో గతవారం భారీ నష్టాలను చుసిన దేశీయ మార్కెట్లు,ఇవ్వాళా ఊగిసలాటలో కొనసాగుతున్నాయి.ఆరంభ ట్రేడింగ్లో స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం కోలుకొని 160 పాయింట్ల లాభంతో 34,537 వద్ద కొనసాగుతుంది.నిఫ్టీ 47 పాయింట్లు బలపడి 10,364 వద్ద ట్రేడ్ అవుతుంది.అటు డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.90 గా ఉంది.

error: