తెలంగాణాలో కుటుంబ పాలన పోయి ప్రజా పాలన వస్తుంది-రాములు నాయక్

KCR కుటుంబం చేతిలో తెలంగాణ బందీ ఐనది అని,MLC రాములు నాయక్ అన్నారు.తెలంగాణ లో కుటుంబ పాలన పోయి,ప్రజా పాలన వస్తుంది అని కాంగ్రెస్ లో చేరిక అనంతరం అన్నారు.గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆయన,హైదరాబాద్ ప్రగతి భవన్లో త్వరలో ప్రజాభవన్ చేస్తామన్నారు.100 సీట్లు గెలుస్తామంటున్న KCR ప్రతి పక్షంలో కూర్చోవడం ఖాయమన్నారు.రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారు అన్నారు.

error: