తెలంగాణాలో బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పడదు-లక్ష్మణ్

తెలంగాణాలో బీజేపీ మద్దతిచ్చే పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీబీజేపీ చీఫ్ లక్ష్మణ్ చెప్పారు.మజ్లీస్ తో కలిసి ఉంటె తెరాస కి మద్దతివ్వనున్న లక్ష్మణ్,తెలంగాణాలో ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.అటు అధికార యంత్రంగాన్ని తెరాస ప్రభావితం చేసిందని టీడీపీ నేత రావుల చంద్ర శేఖర్ ఆరోపించారు.ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం కూటమి వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేసారు.

error: