తెలంగాణకు ఆనాడు టీడీపీ ఇచ్చిన లేఖ తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైంది అన్నారు.కెసిఆర్ నీచ,నికృష్ట పరిపాలనే మహాకూటమి ఏర్పాటుకు కారణమని తెలిపారు.ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్,టీడీపీ పోత్హు అని తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడే 63సీట్లు గెలిచిన తెరాస,ఈ సారి 36 సీట్లు గెలిస్తే ఎక్కువని ఎద్దేవా చేశారు.
