పెత్రమాస

మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది.తెలంగాణాలో దీని పెత్రమాస అని కూడా అంటారు.ఈ రోజున ఎంగిలిపూల బతుకమ్మను చేసి ఆడపడుచులంతా సంబరాలు జరుపుతారు.నువ్వు,బియ్యంపిండి,నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

error: