ప్రజలు కోరుకుంటే గజ్వెల్ నుండి పోటీ చేస్తా అని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు.ఈసీ రజత్ కుమార్ను కలిసిన గద్దర్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు అనుమతివ్వాలని కోరాడు.31 జిల్లాలో ‘మీట్ ది ప్రెస్’ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించి ప్రజలను చైతన్య పరుస్తానని పేర్కొన్నారు.
