ఎన్నికల్లో బీజేపీ గెలుపు తధ్యమని TBJP అధ్యక్షుడు డా.లక్ష్మణ్ వెల్లడించారు.హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన,ప్రచారంలో పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారని,రాబోయే రోజుల్లో బీజేపీ లో భారీగా చేరికలు ఉంటాయన్నారు.కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని,తెరాస అభ్యర్థులు ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లలేని స్థితి ఏర్పడిందని తెలిపారు.
