బీజేపీ లో చేరడం సంతోషంగా ఉంది

బీజేపీలో చేరడం తనకు చాల సంతోషంగా ఉందని అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరిన బాబు మోహన్ అన్నారు.బీజేపీలో చేరాలని అమిత్ షా,లక్ష్మణ్ స్వయంగా కోరారని ,వారు పిలవడం తనకు చాల ఆనందాన్ని కలిగించిందని అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు.ఇంకా మాట్లాడవలిసినవి చాల ఉన్నాయని,కార్యాచరణ రూపొందించుకుని స్పందిస్తానన్నారు.

error: