ములుగులో హరీష్ రావు ఎన్నికల ప్రచారం

ములుగులో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ,ములుగులో ఉద్యాన యూనివర్సిటీ,అటవీ కళాశాల ఏరాటు చేశాం.కొండా పోచమ్మ జలాశయం,విత్తన పార్కును ప్రారంభించాం.నాలుగేళ్లు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క తెరాస పార్టీ కే ఉంది.వందకు పైగా సీట్లు గెలిచి అధికారం చేపడుతాం.మాహాకూటమిని మట్టిలో కలిపేస్తాం అన్నారు.

error: