సిద్దిపేట జిల్లా//మద్దూరు మండలం// యూరియా కోసం రైతులు పడిగాపులు.. పంట పొలాల్లో వేసుకునేందుకు యూరియా బస్తాలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. మద్దూరు మండలం రెబర్తి ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం ముందు తెల్లవారు ముందు ఉదయం 6:30am నుండే క్యూలో నిలుచున్నారు ..
