తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రేపట్నుంచి రైతు బంధు చెక్కులు పంపిణి చేస్తామని చెప్పారు.చెక్కుల పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించి శశిధర్ రెడ్డి ని కోర్ట్ చెంపలు వాయించి పంపించింది అన్నారు.కోడ్ ముగియగానే బతుకమ్మ చీరల పంపిణి కూడా చేస్తామని నల్గొండ సభలో చెప్పారు.
