స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అయితే ఒక్క నిమిషం

మీ స్మార్ట్ ఫోన్ యొక్క రేడియేషన లెవెల్ ఎంత ఉందొ తెలుసుకోవాలని ఉందా? అయితే *#07# కు డయల్ చేయండి. మీ రేడియేషన్ లెవెల్  1.6w/kg  కంటే  తక్కువ ఉంటె,  మీ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ పరంగా సురక్షితం. లేదా రేడియేషన లెవెల్ అంతకన్నా ఎక్కువ ఉంటె మీ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.

error: