అక్షర యోధులకు జోహార్లు-తన్నీరు హరీష్ రావు

కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అందించడం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు . మీరంతా సురక్షితంగా ఉండాలి. విధినిర్వహణలో కరోనా మహమ్మారి భారినపడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కొల్పోతున్న తీరు నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది అన్నారు .అక్షర యోధులకు జోహార్లు తెలిపారు హరీష్ రావు .

error: