అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త…

కాజీపేట్ మండలం మడికొండ ఖండాల దాబా ప్రాంతంలో అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త…
మృతురాలు దారావత్ సరిత… భర్త శేఖర్… సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన కాజీపేట్ ఏసీపి రవీంద్ర కుమార్…
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలింపు…

error: