అమ్మాయితో సహజీవనం చేస్తున్న క్రీడాకారిణి

భారత వేగవంతమైన మహిళా రన్నర్ గా గుర్తింపుకెక్కిన ద్యుతిచంద్ తన స్వలింగ సహజీవనం పై పెదవి విప్పింది. ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా చెప్పింది. ఇటీవల కాలంలో కొందరు క్రీడాకారిణులు ఇలాబయటపడిన సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సహజీనం పై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్ ద్యుతినే కావటం గమనార్హం!
ఔను…నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా, ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది.
భువనేశ్వర్ కాలేజీలో బి ఏ రెండో సంవత్సరం చదువుతుంది. నేనేప్పుడు ఉరికెళ్ళిన ఆమెతోనే గడుపుతాను.ఆమెకు సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతుంది. భవిష్యత్హులోను ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది. అని 23 ఏళ్ల ద్యుతి చెప్పింది.

error: