ఆధిక్యంలో సోలిపేట సుజాత

తెలంగాణాలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపఎన్నికల్లో మొదటి ఫలితం వెల్లడైంది. 1453 పోస్టల్, 51 సర్వీస్ ఓట్లను లెక్కించగా తెరాస ఆధిక్యంలో ఉంది ..ఇప్పుడే ఈవీఎంలను లెక్కించడం ప్రారంభించారు.

error: