62,907 రైల్వే ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న గ్రూప్ D రాత పరీక్షల హాల్ టిక్కెట్లను రైల్వే బోర్డు అందుబాటులో ఉంచింది.అక్టోబర్ 26 వరకు పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.రిజిస్ట్రేషన్ నెంబర్,పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి వెబ్సైటు నుంచి హాల్ టికెట్ పొందవచ్చని పేర్కొంది.అక్టోబర్ 18 నుంచి హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచనుంది.