ఆస్పత్రి లో అక్బరుద్దీన్ ఒవైసీ

తీవ్ర కడుపు నొప్పితో గురువారం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.కంచన్భాగ్ లోని ఒవైసీ హాస్పిటల్ లో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.ఐతే ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలిపేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి.కాగా తాను కిడ్నీ ల సమస్యతో బాధపడుతున్నానని,ఇవే తనకు చివరి ఎన్నికలు కావొచ్చని ఇటీవల ప్రచారంలో అక్బరుద్దీన్ పేర్కొన్నారు.

error: