ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎల్లో ఆర్మీ యాప్ ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు L . రమణ ఆవిష్కరించారు.ఎన్నికల్లో విజయం సాదించేందుకు కార్యకర్తలను ఏకతాటి ఫై తీసుకొచ్చేందుకు ఈ యాప్ ను ప్రారంభించామని ఆయన తెలిపారు.తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండడానికి కారణం టీడీపేనని,కెసిఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.
