ఎన్నికల్లో ప్రజకూటమిదే విజయం-ఉత్తమ్

ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.ఈ నెల 12 న తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని,ఫలితాల్లో 75-80 సీట్లను గెలవబోతున్నామని అన్నారు.ఈవీఎం లను స్ట్రాంగ్ రూముల్లో పెట్టాక,అధికారులు కూడా లోపలికి వెళ్ళడానికి వీలులేదని,కార్యకర్తలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.మరో పక్క మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

error: