ఎన్నికల వేళ పేచీలు పెట్టేవారు బయటే-KCR

జంబో జాభితా ప్రకటించి ప్రచారాన్ని మొదలు పెట్టిన తెరాస.అసమ్మతి నేతలెవర్నీ బుజ్జగించేది లేదని నిర్ణయించింది.ప్రచారం ఫై కొందరు అభ్యర్థులతో శుక్రవారం చర్చించిన KCR ,ఎన్నికల వేళ పేచీలు పెట్టేవారిని బయటకు పంపాలని నిర్ణయించారు.ఇప్పటికే కొందరు అసమ్మతి నేతలు ఇతర పార్టీల్లో చేరగా,కొందరిని భవిష్యత్ హామీలతో నాయకత్వం బుజ్జగించింది.దీంతో తమకు ఏదైనా హామీ వస్తుందనే ఆశతో నేతల అసమ్మతి రాగాలు ఇటీవల పెరుగుతున్నాయి.

error: