ఒక్కరోజులోనే రూ.555 పెరిగిన బంగారం ధర

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోవడంతో పసిడికి రెక్కలొచ్చాయి.అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో పాటు వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో ఈ రోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.555 పెరిగి రూ.32,030 కి చేరింది.

error: