లేటు చెయ్యకుండా మీ అమూల్యమైన ఓటును రేపు వేయండి.5 ఏళ్ళకు ఒకసారి వచ్చే రాజ్యాంగ హక్కును తప్పక వినియోగించుకోండి.సెలవని సినిమాలు,షికార్లకు వెళ్లకుండా విధిగా ఓటేసి మీ ప్రతినిధిని ఎన్నుకోండి.ఓటు హక్కున్న మీ వాళ్ళను మీతో తీసుకెళ్లండి.ఓటెయ్యడానికి లైన్లో ఏం నిల్చుంటాము అని ఆలోచించక నవ శకాన్ని నిర్మించే నేతను మీ నియోజక వర్గంలో గెలిపించండి.ఈ విషయాన్నీ పదిమందికి చెప్పి ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు నడుం బిగించండి.