కళైంజర్ ముత్తువేల్కి కోలీవుడ్ తారల నివాళ్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కళైంజర్ ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు చెన్నై కావేరీ ఆసుపత్రిలో కన్ను మూశారు. బుధవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని పలువురు కోలీవుడ్ సినీతారలు నివాళులర్పించారు. కళైంజర్ కి నివాళ్లు తెలిపిన వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య, ధనుష్, ఖుష్బు తదితరులు ఉన్నారు.

error: