కాంగ్రెస్ గెలిచేది లేదు,ఉత్తమ్ గడ్డం తీసేది లేదు-లక్ష్మణ్

ఎన్నికల కోసం తెరాస,కాంగ్రెస్ లు అబద్దపు హామీలను ఇస్తున్నాయని TS బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడిస్తున్న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ గెలిచేది లేదని,ఉత్తమ్ గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేసారు.ఈ నెల 28 న యువ మోర్చా బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని,త్వరలో HYD ,సూర్యాపేట,నిజాంబాద్ లలో మోదీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు.

error: