Trending News:

కాంగ్రెస్ నాయకులకు ఏ నది ఎక్కడుందో కూడా తెలీదు-KCR

ఈ రోజు వనపర్తి లో జరిగిన ప్రజా ఆవిర్భావ సభలో కెసిఆర్ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు.డీకే అరుణ గురించి మాట్లాడుతూ తెరాస పార్టీ నాయకులు పోతిరెడ్డిపాడు నీళ్ల కోసం రాజీనామా చేస్తే ఇదే డీకే అరుణ ఆంధ్రోళ్లకు నీళ్లు దొబ్బుకుపోనికి హారతి పట్టింది.ఈమేనా మన గురించి మాట్లాడేది.పద్నాలుగేళ్ళ ఉద్యమంలో లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు.నేను చెప్పింది నిజమైతేనే 14 సీట్లు గెలిపించండి.లేదంటే ఓడగొట్టండి.పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు మేం అడిగేదాకా కట్టలేదు.మేం అధికారంలోకి వచ్చాక పూర్తి చేసినం.ఈ కాంగ్రెస్ నాయకులకు ఏ నది ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు అని విమర్శల వర్షం కురిపించారు.

error: