కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తుంది.నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని సమాచారం .ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయిన తనకు ఏఐసీసీ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వట్లేదనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, కొన్ని రోజుల క్రితం ఓ అంశంలో రేవంత్ , మహేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.మహేశ్వర్ రెడ్డి 2009 లో ఎమ్మెల్యే గా గెలిచారు.