తెలంగాణాలో కాంట్రాక్టుల పేరు తో KCR ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు.ప్రాజెక్టులన్ని ఆంధ్రా గుత్తేదారుల చేతిలో పెడుతున్నారని ఇద్దరు గుత్తేదారులకు రూ.75 వేల కోట్ల పనులు అప్పగించారని తెలిపారు.రైతులకు రూ.లక్ష రుణమాపీ చేస్తామని చెప్పి KCR నాలుగేళ్ళ తర్వాత మాపి చేస్తే,ఆ లోపు వడ్డీలతో ప్రజల నడ్డి విరిగిందన్నారు.
