కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులకు ప్రమాద బీమా

కాకతీయ యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రమాద బీమా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.దీనికి నేషనల్ ఇన్సూరెన్స్ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నామని ,ఈ బీమా కోసం అడ్మిషన్ సమయంలోనే విద్యార్థులు నుండి రూ.62 వసూలు చేస్తామని తెలిపారు.వర్సిటీ పరిధిలోని ఏ కాలేజీకి ఐనా ఇది వర్తిస్తుంది అనీ తెలిపారు.ప్రమాద తీవ్రతను బట్టి బీమా పైసలు అందుతాయన్నారు.

error: