తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం పనుల్లో నిర్మాణ సంస్థ నవయుగ సంస్థ రికార్డు సృష్టించింది.2019 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతుండగా,మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో ఒకేరోజు రికార్డ్ స్థాయిలో 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు చేపట్టగా,తాజాగా ఆ రికార్డు ను బద్దలు కొట్టింది.