కెసిఆర్ పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత జానారెడ్డి

జానారెడ్డి తెరాస అధినేత కెసిఆర్ పై విరుచుకు పడ్డారు.రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే తాను తెరాస కి ప్రచారం చేస్తాను అని అన్న మాటలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.మహాకూటమిని విమర్శిస్తున్న కెసిఆర్,గతంలో టీడీపీ తో ఎలా పొత్తు పెట్టుకున్నాడో చెప్పాలన్నారు.

error: