కేంద్రీయ విశ్వ విద్యాలయంలో కాషాయ రెపరెపలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో విద్యార్ధి సంఘ ఎన్నికలలో ABVP విజయం సాధించింది.శనివారం ఎన్నికల్లో,ఏబీవీపీ అభ్యర్థి,PHD స్కాలర్ ఆర్తి నాగపాల్ 1663 ఓట్లను పొందారు.SFI అభ్యర్థి ఎర్రం నవీన్ కంటే 334 ఓట్లు అధికంగా పొందిన ఆమె,పారదర్శకత,జవాబుదారీతనాన్ని పెంచడమే తన లక్ష్యమన్నారు.2009 తర్వాత HCU లో కాషాయ జెండా ఎగరడం ఇదే మొదటిసారి.

error: