KCR పై మండిపడిన డీకే అరుణ

kcr ఫై కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన మతిస్థిమితం లేకుండా పిహెహుడిలా మాట్లాడుతున్నాడని,పాలమూరు ఎంపీ గా kcr అక్కడి ప్రజలకు ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు.మరోసారి ఆంధ్రోళ్ల సెంటిమెంట్ తో గెలవాలని కుట్రలు పన్నుతున్నడని,ఆయన బతుకు అందరికి తెలిసిపోయిందని అన్నారు.సంస్కారం లేకుండా ఎన్ని సార్లు మాట్లాడుతారని నిలదీశారు.

error: