కొండచిలువ లండన్‌ నగర వీధుల్లో

హఠాత్తుగా ఊడిపడిన ఓ కొండచిలువ లండన్‌ నగర వీధుల్లో హల్‌చల్‌ చేసింది. తూర్పు లండన్‌లోని ఓ వీధిలో ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడ ఆహారం తింటున్న పావురంపై దాడి చేసిన పాము దాన్ని మింగేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌లైఫ్‌ సంరక్షణ అధికారులు కొండచిలువను పట్టుకుని, సురక్షిత ప్రదేశానికి తరలించారు.

error: