కొరియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ కి సైనా

కొరియా ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కి చేరింది.దక్షిణ కొరియాకి చెందిన కిమ్ తో 37 నిమిషాల పాటు సాగిన పోరు లో 21-18,21-18 తేడాతో విజయం సాధించింది.క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన ఒకుహరతో సైనా తలపడనుంది .ముందు ఆడిన రెండు మ్యాచ్ ల్లో సైనా ఓడిపోయింది.దీంతో సైనా తనపై గెలవాలని భావిస్తోంది.

error: