కోరుట్ల కాంగ్రెస్ టికెట్ ఎవరికి వర్తిస్తుందనేది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ టికెట్ కోసం జువ్వాడి నర్సింగరావు,కొమిరెడ్డి రాములు,సునీత వెంకట్ సహా ప్రయత్నాలు చేస్తుంటే,యూఏఈ లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కార్మికులకు అండగా ఉండే డాక్టర్ పేరు కూడా వినిపిస్తుంది.మొత్తానికి కోరుట్ల టికెట్ ఎవరికి అనే సందిగ్ధంలో కాంగ్రెస్ ఉంది.
