క్రిస్టొఫర్‌ రాబిన్‌ సినిమాకు నో చెప్పిన చైనా

ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘క్రిస్టొఫర్‌ రాబిన్‌’ను విడుదల చేసేందుకు చైనా నిరాకరించింది. అమెరికన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా అయిన ‘విన్నీ ద పూ’ సిరీస్‌ నుంచి వస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో టెడ్డీ బేర్‌ది ప్రధాన పాత్ర. అయితే చైనాకు చెందిన పలు వెబ్‌సైట్లు టెడ్డీ బేర్‌ బొమ్మను దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పోలుస్తూ ఫొటోలు రూపొందిస్తున్నాయి. దాంతో చైనా ప్రభుత్వం ‘విన్నీ ద పూ’ సిరీస్‌ను అన్ని వెబ్‌సైట్ల నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

error: