ఖండాంతరాలు దాటుతున్న బతుకమ్మ ఖ్యాతి

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ ఖండాంతరాలు దాటింది.న్యూజిలాండ్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.ఈ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జేసిండా ఆర్డెర్న్ ,నుదిటిన బొట్టు పెట్టుకుని అక్కడి తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడారు.గౌరమ్మ చుట్టూ తిరుగుతూ గొంతు కలిపారు.ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాని బతుకమ్మ ఆడటం ఇదే తొలిసారి.

error: