చెరువులోకి దూసుకెళ్లిన విమానం

మైక్రోనేషియన్ ద్వీపంలోని వెనో ఎయిర్ పోర్ట్ లో న్యూజిలాండ్ నుండి వెళ్తున్న ఓ విమానం అదుపుతప్పి రన్వే పైనుంచి చెరువులోకి దూసుకెళ్లింది.చెరువు లోతుగా లేకపోవడంతో విమానం పూర్తిగా మునగలేదు.ఇది గమనించిన స్థానికులు వారిని పడవలతో ఒడ్డుకు చేర్చారు.ప్రమాద సమయంలో విమానంలో 36 మంది ప్రయాణికులు,11 మంది సిబ్బంది ఉన్నారు.

error: