చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా : కోదాడలో విషాదం, కోదాడ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట.కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనికి చెందిన సాయి (24) (యాదవ్) , ఫాతిమా (20) (ముస్లిం), మతాలు వేరుకావడంతో పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గత రాత్రి నుండి పారిపోయి కోదాడ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య,ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు, ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలు తరలింపు.

error: