డెనిస్ ముక్వేగే,నదియా మురాద్ కు నోబెల్ శాంతి పురస్కారాలు

కాంగో దేశానికి చెందిన డెనిస్,ఇరాకుకు చెందిన నదియా …వీరిద్దరూ నోబెల్ పురస్కారం అందుకోనున్నారు.యుద్ధం,ఆర్మీ దాడుల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అసమాన పోరాటాలు చేశారు.భూమి ఫై దాడి ముసుగులో స్త్రీలపై జరుగుతున్నఅకృత్యాలపై వీరి పోరాటం ఎందరికో కొత్త జీవితాన్నిచ్చిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ సందర్బంగా ఇద్దరినీ ప్రశంసించింది.

error: