డెన్మార్క్ ఓపెన్ :క్వార్టర్స్ కి చేరిన శ్రీకాంత్

డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్ ఫైనల్ లో షట్లర్ లిన్ డాన్ ను ఓడించిన కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ ఫైనల్ లోకి అడుగు పెట్టాడు.తొలి సెట్ ను 18 -21 తో చేజార్చుకున్న శ్రీకాంత్ .తర్వాత పుంజుకుని 21 -17 ,21 -16 తేడాతో గెలిచాడు.రెండు సార్లు ఒలంపిక్ విజేత,5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఐన లిన్ డాన్ తో ఐదు సార్లు తలపడిన శ్రీకాంత్ రెండో సారి విజయం సాధించాడు.2014 లో చైనా ఓపెన్ లో తొలిసారి అతడిని ఓడించాడు.

 

error: