నిమ్స్ ఆస్పత్రిలో kcr దొంగ దీక్ష చేసాడని ఉద్యమం నీరు కారొద్దనే ఉద్దేశ్యం తో ఆనాడు ఆయన దొంగ నాటకాలను బయట పెట్టలేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు.అసలు తెలంగాణ తెచ్చిందే తామని,మంత్రులుగా మీరు అం చేసారు అని ప్రశ్నించడానికి మీకు అధికారం లేదని స్పష్టం చేసారు.ఆయనలా రూ.500 ఇచ్చి తాము సభలకు మందిని తోలుకెళ్ళడం లేదని ఎవరేమిటో గజ్వెల్ ప్రజలకు తెలుసనీ అన్నారు.
